Ace India sprinter Dutee Chand said she will focus on the 100m race in the upcoming Tokyo Olympics which is set to to get underway from July 23.
#TokyoOlympics2021
#TokyoOlympics
#DuteeChand
#Olympics2021
#athletes
#Sprinter
#Odisha

ప్రపంచ ర్యాంకింగ్స్ కోటా ద్వారా ద్యుతీ చంద్‌కు టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఓ జాతీయ మీడియాతో ద్యుతీ చంద్ మాట్లాడుతూ... 'టోక్యో ఒలింపిక్స్ 200 మీటర్ల రేసు కోసం సిద్ధం కావడానికి తగినంత సమయం లేనందున 100 మీటర్ల పరుగుపై ఎక్కువ దృష్టి పెట్టా. ఈసారి 100 మీటర్లపైనే నా పూర్తి దృష్టి ఉంటుంది.